తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్‌ వైఖరిని ఖండిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు - undefined

cong
cong

By

Published : Oct 2, 2021, 5:35 PM IST

Updated : Oct 2, 2021, 6:22 PM IST

18:22 October 02

  • తెలంగాణ అమరవీరుల రుణం ఎప్పటికీ తీరనిది: రేవంత్‌ రెడ్డి 
  • విద్యార్థులు, నిరుద్యోగులపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకెన్నాళ్లు: రేవంత్‌రెడ్డి 
  • నియంతలను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ: రేవంత్‌ రెడ్డి 
  • తెలంగాణ ప్రజానీకం ఇంకెంతో కాలం కేసీఆర్‌ చేతిలో బందీగా ఉండదు
  • శ్రీకాంత్‌ చారికి నివాళి అర్పిస్తామంటే అడ్డుకుంటారా?: రేవంత్‌ రెడ్డి 
  • శ్రీకాంత్‌ చారిని స్మరించుకోవడాన్ని నిషేధించారా?: రేవంత్‌ రెడ్డి
  • కేసీఆర్‌ వైఖరిని ఖండిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు

18:21 October 02

  • ఎల్బీనగర్‌లో శ్రీకాంతాచారి విగ్రహానికి కాంగ్రెస్‌ నేతల నివాళులు
  • శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి సంపత్‌, మహేశ్వర్‌రెడ్డి నివాళులు
  • పూలమాలలు వేసి నివాళులర్పించిన యూత్ కాంగ్రెస్‌ నేతలు

17:43 October 02

  • హైదరాబాద్: ఎల్‌బీ నగర్‌లోని శ్రీకాంత్‌చారి విగ్రహం వద్ద ఉద్రిక్తత
  • శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వెళ్లే రోడ్​లో ట్రాఫిక్ జామ్....
  • బస్​లపైకి ఎక్కి ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు....

17:32 October 02

  • హైదరాబాద్: ఎల్‌బీ నగర్‌లోని శ్రీకాంత్‌చారి విగ్రహం వద్ద ఉద్రిక్తత
  • ఎల్‌బీనగర్‌కు చేరుకున్న మధుయాష్కి, దాసోజు శ్రవణ్, మల్లు రవి
  • శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాల వేసేందుకు నేతల యత్నం
  • ఎల్‌బీనగర్‌కు భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్, నాయకులు
  • ఎల్‌బీ నగర్‌లో కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట

17:32 October 02

  • దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో భారీగా పోలీసుల మోహరింపు
  • దిల్‌సుఖ్‌నగర్ కూడలికి వచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలు అరెస్టు
  • దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు అరెస్టు
  • దిల్‌సుఖ్‌నగర్‌లో దుకాణాలు మూసివేయిస్తున్న పోలీసులు
  • దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేసిన అధికారులు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీ చేపడతానన్న రేవంత్‌రెడ్డి
  • రేవంత్‌రెడ్డి ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు
  • రేవంత్‌ ర్యాలీ నిర్వహించకుండా కట్టుదిట్టంగా పోలీసుల చర్యలు

17:32 October 02

  • జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత
  • ఎల్‌బీ నగర్‌ ర్యాలీకి వెళ్లకుండా రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు
  • తనను ఇంటి నుంచి వెళ్లనివ్వకపోవటంపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం
  • కార్యకర్తలు, నేతలతో కలిసి ఇంటి ముందు బైఠాయించిన రేవంత్‌రెడ్డి
  • జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద బలగాల మోహరింపు
  • రేవంత్ ఇంటి వద్ద పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం
  • పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణుల నినాదాలు
  • 'విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
  • కాంగ్రెస్ జంగ్ సైరన్ ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు

17:31 October 02

  • హైదరాబాద్‌: ఎల్‌బీనగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్టు
  • విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌కు వచ్చిన కార్యకర్తలు అరెస్టు
  • 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు

17:31 October 02

  • నా నియోజకవర్గంలో తిరగకుండా చేస్తారా?: రేవంత్‌రెడ్డి
  • నా నియోజకవర్గంలో పర్యటించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు
  • ఒక ఎంపీకి నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదా?: రేవంత్‌రెడ్డి
  • గాంధీ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది: రేవంత్‌రెడ్డి
  • నా గృహనిర్బంధంపై ఉత్తర్వులు ఉంటే చూపాలి: రేవంత్‌రెడ్డి
    శ్రీకాంత్‌చారి నివాళి అర్పిస్తామంటే అడ్డుకోవటమేంటి: రేవంత్‌రెడ్డి
  • శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించే స్వేచ్ఛ కూడా లేదా?: రేవంత్‌రెడ్డి
  • శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌ అనుమతి కావాలా?
  • నివాళి అర్పించేందుకు వెళ్తానంటే పోలీసులే భద్రత కల్పించాలి: రేవంత్‌రెడ్డి
  • శ్రీకాంత్‌చారి విగ్రహానికి దండం పెడితే కేసీఆర్‌, కేటీఆర్‌కు కోపం ఎందుకు?
  • కేసీఆర్‌ తప్ప.. శ్రీకాంత్‌చారి విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకూడదా?
  • నన్ను అడ్డుకోవాలనే ఉత్తర్వులు చూపిస్తే నేను వెనుతిరుగుతా: రేవంత్‌రెడ్డి
  • గాంధీ జయంతి రోజున ఎంపీ కార్యక్రమాలను అడ్డుకుంటారా?

17:31 October 02

  • జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత
  • రేవంత్ రెడ్డి ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • ఎల్‌బీ నగర్‌ ర్యాలీకి వెళ్లకుండా రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు
  • ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకపోవటంపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం
  • రేవంత్ ఇంటి వద్ద పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం
  • పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణుల నినాదాలు
  • జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద బలగాల మోహరింపు
  • 'విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
  • కాంగ్రెస్ జంగ్ సైరన్ ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు
  • దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి

17:31 October 02

  • రాజన్న సిరిసిల్ల: చందుర్తిలో పలువురు కాంగ్రెస్‌ నేతలు అరెస్టు
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పొన్నం ప్రభాకర్‌, పలువురు కాంగ్రెస్ నేతలు ముందస్తు అరెస్టు

17:30 October 02

  • హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలను గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు
  • ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీతక్కను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు

17:28 October 02

'విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్

  • హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా పోలీసుల మోహరింపు
  • దిల్‌సుఖ్‌నగర్ కూడలికి వస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు అరెస్టు
  • పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దిల్‌సుఖ్‌నగర్‌లో దుకాణాలు మూసివేయిస్తున్న పోలీసులు
  • దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేసిన అధికారులు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీ చేపడతానన్న రేవంత్‌రెడ్డి
  • రేవంత్‌రెడ్డి ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు
  • రేవంత్‌ ర్యాలీ నిర్వహించకుండా కట్టుదిట్టంగా పోలీసుల చర్యలు
Last Updated : Oct 2, 2021, 6:22 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details