తెలంగాణ

telangana

ETV Bharat / state

'మున్సిపల్​లో కాంగ్రెస్​దే విజయం' - congress

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రంగారెడ్డి జిల్లా మున్సిపల్​ ఎన్నికల  ఇన్​ ఛార్జీగా తనను నియమించిన అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మల్లు రవి

By

Published : Jul 13, 2019, 6:48 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రజలను కోరారు. హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్​ రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్​ ఛార్జీగా తనను నియమించారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీల్లో ఎన్నికల సమాయత్తం మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

'మున్సిపల్​లో కాంగ్రెస్​దే విజయం'

ABOUT THE AUTHOR

...view details