రాష్ట్ర ప్రభుత్వంపై దివ్యాంగుల, వితంతువుల, వృద్ధాప్య పింఛన్దారుల సంఘం వ్యవస్థాపక ఛైర్మన్ వీరయ్య ధ్వజమెత్తారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక్క పైసా కేటాయించలేదని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. దివ్యాంగుల, వితంతువుల పింఛన్లు భారీగా పెరగాలంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.
దివ్యాంగుల కోసం ఒక్క పైసా కేటాయించలేదు: వీరయ్య - దివ్యాంగులు
దివ్యాంగులకు స్టడీ సర్కిల్, ఆరోగ్య కార్డులు ఇవ్వకుండా తెరాస ప్రభుత్వం మోసం చేసిందని దివ్యాంగుల, వితంతువుల, వృద్ధాప్య పింఛన్దారుల సంఘం ఛైర్మన్ వీరయ్మ విమర్శించారు. అందరూ కాంగ్రెస్కు అండగా నిలవాలని కోరారు.
దివ్యాంగుల కోసం ఒక్క పైసా కేటాయించలేదు