రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్లో రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ శంకుస్థాపన చేశారు. సీఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో రూ.80 లక్షల వ్యయంతో... 1.28 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన మైహోం సంస్థ అధిపతి జూపల్లి రామేశ్వర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీస్ స్టేషన్ నూతన భవనానికి శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్లో రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ శంకుస్థాపన చేశారు. సీఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
పెద్ద షాపూర్లో పోలీస్ స్టేషన్ నూతన భవనానికి శంకుస్థాపన