రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీలోని 3,4, 27 వార్డులలో కమిషనర్ జీపీ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రైనేజీ, పారిశుధ్య పనులను పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌కు నోటీసీలు ఇచ్చి... మరొకరితో పనులు పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.
మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు - Commissioner surprise inspection
రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కమిషనర్ జీపీ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక సమస్యలపై అధ్యాయనం చేసి త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌కు నోటీసీలు ఇచ్చి... మరొకరితో పనులు పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.
![మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు Commissioner GP Kumar conducted surprise inspections in several wards of Rangareddy district's Jalpally municipality](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10621076-471-10621076-1613287202319.jpg)
మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
స్థానిక సమస్యలపై అధ్యాయనం చేసి త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని జీపీ కుమార్ తెలిపారు. తూర్ కాలనీలో పర్యటించిన ఆయన అక్కడి డ్రైనేజీ పైప్ లైన్ పనులను అతి తొందరలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు కౌన్సిలర్లు, స్థానిక నేతలు పాల్గొన్నారు.