దిశ హత్య కేసులో నిందితులు హత్య కోసం ఉపయోగించిన లారీలో క్లూస్ టీం సహకారంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. లారీని షాదనగర్ బస్ డిపోలో ఉంచారు. లోపలికి మీడియాను రాకుండా ప్రధాన గేటుకు తాళం వేశారు. కచ్చితమైన ఆధారాలు కోర్టుకు సమర్పించేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు.
దిశ కేసు: నిందితుల వాడిన లారీలో ఆధారాల సేకరణ - justice for disha
సంచలనం సృష్టించిన దిశ కేసులో పోలీసులు వేగం పెంచారు. నిందితులు ఉపయోగించిన లారీలో ఆధారాలు సేకరిస్తున్నారు. లారీని షాద్నగర్ బస్ డిపోలో ఉంచారు.
లారీలో ఆధారాల సేకరణ