తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు - తెలంగాణ వార్తలు

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గజవాహనంపై స్వామి వారిని ఊరేగించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తున్నామని ఆలయ పూజారులు తెలిపారు.

chilukur balaji temple brahmotsavam, chilukur balaji
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవం, చిలుకూరు బాలాజీ ఆలయం

By

Published : Apr 26, 2021, 10:57 AM IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఉత్సవమూర్తులను గజవాహనంపై ఊరేగించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

కొద్ది మందిని మాత్రమే ఉత్సవాలకు అనుమతిస్తున్నట్లు ఆలయ పూజారి సీఎస్ రంగారాజన్ తెలిపారు. గజవాహనంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

ఇదీ చదవండి:ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్' విజేతల పూర్తి జాబితా

ABOUT THE AUTHOR

...view details