రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని జూన్ 8వ తేదీన తెరవడంలేదని ఆయల ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను మండలి సమావేశంలో సమీక్షించి... ఎప్పుడు తెరుస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
'భక్తుల ఆలయ ప్రవేశానికి ఇంకాస్త సమయం' - chilkur balaji temple in hyderabad
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని జూన్ 8వ తేదీన తెరవడంలేదని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అప్పుడే భక్తులకు అనుమతి లేదు
ఈ విషయాన్ని భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 8న అన్ని ఆలయాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది తెలిసిందే.
ఇదీ చూడండి:'అప్పుడు నాకు ఏం జరుగుతుందో చూడాలి?'
TAGGED:
అప్పుడే భక్తులకు అనుమతి లేదు