తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన - etv bharat

రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలో రావిర్యాల, శ్రీనగర్​లో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించింది.

Central team visit at maheswaram in rangareddy district
Tరాష్ట్రంలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన

By

Published : Oct 23, 2020, 1:21 PM IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల, శ్రీనగర్​లో గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించింది. ఎంత నష్టం జరిగిందో స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు బృంద సభ్యులు. వీరి పర్యటన ఇవాళ్టితో ముగియనుంది.

కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిన వివరాలను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:మొక్కజొన్న పంటకు మద్దతు ధర కోసం కామారెడ్డిలో రైతుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details