కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాకు భాజపా ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్ లేఖ రాశారు. ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా పోయిందని లేఖలో ప్రస్తావించారు.
ఏపీ: కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ - attacks on hindu temples in ap news
ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై హోంశాఖ జోక్యం చేసుకోవాలని భాజపా ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్ కోరారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఏపీ: కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ
హిందువులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:అరెస్టులు, నిర్బంధాలతో మా పోరాటాన్ని ఆపలేరు: సీఎం రమేశ్