పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెరాస ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ.. చేతల ప్రభుత్వం కాదని లక్ష్మణ్ విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయిందని ఆరోపించారు.
'ప్రజలు ప్రశ్నిస్తున్నారనే కేటీఆర్ ముఖం చాటేశారు'
ప్రజలు ప్రశ్నిస్తున్నారనే మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి ముఖం చాటేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. మీర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు.
'ప్రజలు ప్రశ్నిస్తున్నారనే కేటీఆర్ ముఖం చాటేశారు'
ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. . తెరాసకు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్టేనని... భాజపాకు ఓటేసి తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇవీ చూడండి: భాజపాకు ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్