జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో భాజపా నేతల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థుల తరఫున ప్రముఖులు ప్రచారంలో పాల్గొంటున్నారు. రంగారెడ్డి నగర్ భాజపా అభ్యర్థి నందనం దివాకర్ తరఫున మాజీ ఎమ్మెల్యే, నటుడు బాబు మోహన్ రోడ్ షో నిర్వహించారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి భాజపాకు ఒక్క అవకాశమివ్వాలని ఓటర్లను కోరారు.
రంగారెడ్డి నగర్‌లో బాబు మోహన్ రోడ్ షో - bjp campaign in rangareddy nagar division
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో భాజపా నేతలు ప్రచారంలో వేగం పెంచారు. నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి నగర్‌లో రోడ్ షో నిర్వహించారు.

రంగారెడ్డి నగర్‌లో బాబు మోహన్ రోడ్ షో