Art Director Anand Sai : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో దేదీప్యమానంగా రూపుదిద్దుకుంటున్న సమతామూర్తి దివ్య క్షేత్రాన్ని విద్యుత్ కాంతులతో దగదగ మేరిసేలా చేశారు ప్రముఖ కళాదర్శకులు ఆనంద్ సాయి. శ్రీరామానుజచార్యుల విగ్రహం నిజరూప దర్శనం తరహాలో లేజర్ కాంతులను ప్రత్యేక ఆకర్షణగా జోడించారు. ఆనంద్ సాయి ఆధ్వర్యంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఆ పనులను పర్యవేక్షిందుకు శ్రీరామనగరంలోని క్షేత్రానికి వచ్చిన ఆనంద్ సాయితో మా ప్రతినిధి సతీశ్ ప్రత్యేక ముఖాముఖీ.
- ఇదీ చదవండి :శ్రీరామానుజ సమారోహ ఉత్సవాలకు సర్వం సిద్ధం