శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుటుంబసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
Amit Shah: శ్రీశైలం మల్లన్న సన్నిధికి కుటుంబ సమేతంగా అమిత్ షా - శ్రీశైలం మల్లన్న సన్నిధికి కుటుంబ సమేతంగా అమిత్ షా
శ్రీశైలం మల్లన్న దేవస్థానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి మల్లన్నను దర్శించుకున్నారు.
Amit Shah: శ్రీశైలం మల్లన్న సన్నిధికి కుటుంబ సమేతంగా అమిత్ షా
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. మధ్యాహ్నం శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనం కానున్నారు.
ఇదీ చదవండి:ప్రపంచంపై 'డెల్టా' పడగ- ఇండోనేసియాలో వైరస్ విలయం
Last Updated : Aug 12, 2021, 1:29 PM IST