రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుస్సేన్పూర్ కూడలి వద్ద ప్రమాదవశాత్తు అంబులెన్స్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అంబులెన్స్ బోల్తాపడి వృద్ధురాలు మృతి, ముగ్గురికి గాయాలు - అంబులెన్సు బోల్తా
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో అంబులెన్సు బోల్తాపడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

అంబులెన్స్ బోల్తాపడి వృద్ధురాలు మృతి, ముగ్గురికి గాయాలు
అంబులెన్స్ బోల్తాపడి వృద్ధురాలు మృతి, ముగ్గురికి గాయాలు
ఇదీ చూడండి :మితిమీరిన వేగం... రెండు నిండు ప్రాణాలు బలి