ట్రాక్టర్ అధిక లోడుతో వెళ్లడమే కారణమని స్థానికులు అంటున్నారు. పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షాద్నగర్లో ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం - bus stop
ఇంటర్మీడియట్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. బస్టాండ్ సమీపంలో అధిక లోడుతో వెళ్తోన్న ట్రాక్టర్ వెనక్కి వచ్చి బాలిక పైకి దూసుకెళ్లింది. ట్రాక్టర్ తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి
ఇవీ చూడండి: ఉద్దేశపూర్వకంగానే దాడి