రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధి అత్తాపూర్‌లో దారుణం జరిగింది. ఓ యాచకురాలు అనుమానాస్పద స్థితిలో కాలిన గాయాలతో ఉండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యాచకురాలు అత్తాపూర్‌కు చెందిన శివానిగా గుర్తించారు. హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
'దేవుడు నన్ను చనిపోమన్నాడు.. అందుకే' - అత్తాపూర్‌లో మహిళపై పెట్రోల్ పోసి నిప్పు
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పు
11:08 April 11
దేవుడు నన్ను చనిపోమన్నాడు.. పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పు
ప్రస్తుతం శివాని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే శివాని తనపై తానే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుందని తెలిపారు. దేవుడు చెప్పాడంటూ ఆమె ఆత్మహత్యకు యత్నించిందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..
'అమ్మా.. నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు... మాకు తెలిసిందని..'
చూసుకొని వెళ్లొచ్చుగా అన్నందుకు కానిస్టేబుల్‌పై దాడి.. ఎస్సై పరీక్ష మిస్
Last Updated : Apr 11, 2023, 1:46 PM IST