ప్రతి ఒక్కరు విధిగా వ్యాయామం చేసి గుండెను పదిలంగా ఉంచుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే నడక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కొత్తపేట నుంచి ఎల్బీనగర్ వరకు ఈ నడక సాగింది. ఇలాంటి అవగాహన ర్యాలీలు పేద ప్రజలు ఉండే ప్రదేశాల్లో నిర్వహించడం ద్వారా వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
హృదయ దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్లో 3కే నడక - world heart day celebrations in lbnagar
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 3కే నడకను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఎల్బీనగర్లో 3కే నడక
TAGGED:
3k walk event in lbnagar