శంషాబాద్ విమానాశ్రయంలో 114 కిలోల చందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూడాన్‌కు చందనం తరలించేందుకు యత్నించిన ఐదుగురు అరెస్టు చేశారు. ఐదుగురు సూడాన్ వాసులను సీఐఎస్‌ఎఫ్ బలగాలు కస్టమ్స్ అధికారులకు అప్పగించాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా చందనం పట్టివేత - sandle wood in shamshabad airport
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా చందనం పట్టివేత
20:05 July 30
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా చందనం పట్టివేత
Last Updated : Jul 30, 2020, 8:58 PM IST