తెలంగాణ

telangana

ETV Bharat / state

జన సంద్రంగా వేములవాడ - వేములవాడ

మహాశివరాత్రికి వేములవాడ ఆలయం ముస్తాబైంది. విద్యుత్​ కాంతులతో రాజన్న సన్నిధి మెరుస్తోంది. పండుగ సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తున్నారు.

vemulawada lightnings

By

Published : Mar 3, 2019, 11:01 PM IST

దగదగలాడుతున్న వేములవాడ
రాజన్న సన్నిధి భక్త జన సంద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. వేములవాడ రాజన్న ఆలయం విద్యుత్​ కాంతులతో దగదగలాడుతోంది. ప్రధాన ఆలయం, రాజగోపురం, ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించడం వల్ల కొత్త కళ సంతరించుకుంది.

ABOUT THE AUTHOR

...view details