వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సిరిసిల్ల నేత కార్మికుడు విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే చీర, స్వామివారికి కండువా సమర్పించారు. ఏటా తానే స్వయంగా నేసి సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నట్లు విజయ్ తెలిపాడు. ఇవాళ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈవో రాజేశ్వర్‌కు చీర, కండువాను అందించారు.
రాజరాజేశ్వరులకు నేత కళాకారుడి కానుక - రాజరాజేశ్వర స్వామి ఆలయం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి, స్వామివారికి సిరిసిల్ల నేత కార్మికుడు విజయ్ స్వయంగా నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీర, కండువాను సమర్పించాడు.
రాజరాజేశ్వరులకు నేత కళాకారుడి కానుక