తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడలో డబ్బులిస్తేనే కొబ్బరికాయ మొక్కు - రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వరాలయంలో డబ్బులిస్తేనే కొబ్బరికాయ మొక్కు చెల్లించుకోవాల్సివస్తుంది.

వేములవాడలో డబ్బులిస్తేనే కొబ్బరికాయ మొక్కు
వేములవాడలో డబ్బులిస్తేనే కొబ్బరికాయ మొక్కు

By

Published : Feb 1, 2020, 1:39 PM IST

వేములవాడలో డబ్బులిస్తేనే కొబ్బరికాయ మొక్కు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో సిబ్బంది.. డబ్బులిస్తేనే కొబ్బరికాయ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉచితంగా కొట్టాల్సిన టెంకాయను భక్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ కొడుతున్నారు.

వేములవాడ రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల్లో ఉచిత దర్శనంతో పాటు కొబ్బరి కాయలు ఉచితంగా కొట్టడం కొనసాగుతోంది. అయితే భీమేశ్వరాలయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

ఇవీ చూడండి:మహిళలకు 'ధాన్యలక్ష్మీ'.. తీర ప్రాంత యువతకు 'సాగర్​మిత్ర'

ABOUT THE AUTHOR

...view details