తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థుల మృతిపట్ల ఉత్తమ్​ కుమార్​ రెడ్డి దిగ్భ్రాంతి - students

వేములవాడలో పాఠశాల విద్యార్థుల మృతిపట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఉత్తమ్ కోరారు.

Congress

By

Published : Aug 28, 2019, 4:53 PM IST

వేములవాడ ఆర్టీసీ బస్ డిపో సమీపంలో స్కూల్ వ్యాన్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం తనను కలచివేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి తెలిపారు. విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నాయకులు సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆదుకోవాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని ప్రకటించారు.

విద్యార్థుల మృతిపట్ల ఉత్తమ్​ కుమార్​ రెడ్డి దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details