రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగులో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులో నీటి ప్రవాహం రావడం వల్ల 42 సంవత్సరాల వయసున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా... మృతదేహం ఆ వాగులో కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మూలవాగులో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృతదేహం - crime
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగులో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకువచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మూలవాగులో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృతదేహం