తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్లలో జోరుగా తెరాస అభ్యర్థి వినోద్​ ప్రచారం - sirisilla

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెరాస ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ అభ్యర్థి వినోద్​ ప్రచార రథాలను ఎమ్మెల్సీ భానుప్రసాద్​​ ప్రారంభించారు. వినోద్​ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

సిరిసిల్లలో తెరాస ప్రచార రథాలు ప్రారంభం

By

Published : Mar 29, 2019, 5:00 PM IST

సిరిసిల్లలో తెరాస ప్రచార రథాలు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కరీంనగర్ తెరాస పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచార రథాలు ప్రారంభమయ్యాయి. ప్రచార వాహనాలను ఎమ్మెల్సీ భానుప్రసాద్​రావుజెండా ఊపి ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వినోద్​ను భారీ మెజార్టీతో గెలిపించాలనిభానుప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details