తెలంగాణ

telangana

ETV Bharat / state

'చెన్నమనేని' జర్మనీ పౌరసత్వం వదులుకున్నారా?: హైకోర్టు - TRS mla chennamaneni ramesh latest news

కేంద్ర ప్రభుత్వం తన పౌరసత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఇంకా కొనసాగుతోందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్ రావు వాదించారు. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు చెన్నమనేని తరపు న్యాయవాది పేర్కొన్నారు. చెన్నమనేనని రమేష్ కు జర్మనీ పౌరసత్వం ఇంకా ఉందా లేదా అనే విషయంపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టే ఈనెల 16తో ముగియనుండటంతో... మరో ఎనిమిది వారాలు పొడిగిస్తూ హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

TRS MLA  chennamaneni ramesh citizenship case
TRS MLA chennamaneni ramesh citizenship case

By

Published : Dec 16, 2019, 12:06 PM IST

Updated : Dec 16, 2019, 2:42 PM IST

.

Last Updated : Dec 16, 2019, 2:42 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details