తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడలో ఘనంగా ముగిసిన చవితి వేడుకలు - wemulawada

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి.

పూర్ణాహుతి

By

Published : Sep 10, 2019, 3:31 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆలయంలో ప్రతిష్టించిన వినాయకుడి వద్ద మంగళవారం పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి మూల విరాట్​కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అర్చకులు వేద మంత్రాలతో మార్మోగింది.

వేములవాడలో ఘనంగా ముగిసిన చవితి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details