రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలన్నీ సందడిగా మారాయి. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు లైన్లలో బారులు తీరారు.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ - latest news on The crowds of devotees at the Vemulavada Rajanna temple
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాలను అమలుపరిచారు.
![వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ The crowds of devotees at the Vemulavada Rajanna temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5388090-57-5388090-1576480754116.jpg)
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆర్జిత సేవలను రద్దుపరిచి.. శీఘ్ర దర్శనాలను అమలుపరిచారు. దర్శనాల అనంతరం భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
ఇవీ చూడండి: దేవుడి గోడు వినేవారు ఎవరు?