రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పరీక్ష సమయానికి పది నిమిషాలు ఆలస్యమైనందున లోపలికి అనుమతించలేదు.
ఇంటర్ పరీక్షకు పదినిమిషాల ఆలస్యం.. నిరాశతో ఇంటిముఖం
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసేందుకు వేములవాడకు వచ్చిన విద్యార్థికి నిరాశ ఎదురైంది. పది నిమిషాలు ఆలస్యంగా రావడం వల్ల కేంద్రంలోకి భద్రతా సిబ్బంది అనుమతించలేదు.
ఇంటర్ పరీక్షకు పదినిమిషాల ఆలస్యం.. నిరాశతో ఇంటిముఖం
తమ గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేదని అధికారులకు చెప్పినా.. పరీక్ష రాయనీయలేదని ఎనగంటి గ్రామానికి చెందిన నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిరాశతో ఇంటి ముఖం పట్టాడు.