తెలంగాణ

telangana

ETV Bharat / state

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ssc student suicide in rajanna siricilla
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Mar 10, 2020, 9:47 AM IST

Updated : Mar 10, 2020, 10:49 AM IST

09:42 March 10

గురుకుల ప్రవేశ పరీక్ష సరిగ్గా రాయలేదనే మనస్తాపంతోనే బలవన్మరణం

      రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండంలం శాంతినగర్ బండ తండాలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పదో తరగతి చదివే శిరీష గురుకుల ప్రవేశ పరీక్ష సరిగ్గా రాయలేదనే మనస్తాపంతో పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : Mar 10, 2020, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details