రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న నిర్వహించే జాతర ఏర్పాట్లపై కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సిరిసిల్ల కలెక్టర్ సమీక్ష - rajanna siricilla collectror krishna bhaskar
వేములవాడ రాజన్న సన్నిధిలో ఫిబ్రవరి 21న జరిగే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సిరిసిల్ల కలెక్టర్ సమీక్ష
జాతరకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. పార్కింగ్ స్థలం, చలువ పందిర్లు, తాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లపై పురపాలక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు తెలిపారు.
- ఇదీ చూడండి : సమస్యలకు నిలయాలు పాలమూరు మున్సిపాలిటీలు