తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు - BATHUKAMMA ERPATLU VEMULAWADA

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేసినట్లు పురపాలక కమిషనర్​ గంగారాం తెలిపారు. వేములవాడలో 7వ రోజే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

నేడు వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు

By

Published : Oct 4, 2019, 2:35 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇవాళ సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఘనంగా ఏర్పాటుచేశారు. పురపాలక సంఘం తరఫున వేడుకల కోసం రూ.22 లక్షలు కేటాయించినట్లు కమిషనర్​ గంగారాం తెలిపారు. వేములవాడ పట్టణంలో 7వ రోజే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

నేడు వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details