తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల ఆలయంలో ఆర్జిత సేవలు రద్దుచేసి... దర్శనాలు అమలుపరిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ - undefined
శ్రావణ మాసం మొదటి సోమవారం కావటం వల్ల వేములవాడ ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
TAGGED:
VEMULAWADA BHAKTHULARADDHI