రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మొండి వైఖరి వల్ల 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
'వేములవాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ' - రాజన్న సిరిసిల్ల జిల్లా
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు.
'వేములవాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ'