తెలంగాణ

telangana

ETV Bharat / state

తాత్కాలిక డ్రైవర్​పై ఆర్టీసీ కార్మికుల దాడి

వేములవాడలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ బస్సులను నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్​పై దాడి చేశారు. ఈ ఘటనతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉద్రిక్తత వాతవారణం నెలకొంది.

By

Published : Oct 21, 2019, 10:00 PM IST

తాత్కాలిక డ్రైవర్​పై ఆర్టీసీ కార్మికుల దాడి

తాత్కాలిక డ్రైవర్​పై ఆర్టీసీ కార్మికుల దాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులను నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్​పై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహంతో ఊగిపోతూ చెప్పులతో దాడి చేశారు. వేములవాడ నుంచి కామారెడ్డికి వెళ్తున్న బస్సును అడ్డగించి డ్రైవర్​ను కొట్టారు. అక్కడే ఉన్న పోలీసులు ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details