రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ సర్జిపూల్ నుంచి అనంతగిరి రిజర్వాయర్‌లోకి ట్రయల్‌రన్ ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా నిర్మించిన సర్జిపూల్ నీటిని విడుదల చేశారు.
అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీటి విడుదల - Release of water into Ananthagiri Reservoir as part of Kaleshwaram Project
రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి రిజర్వాయర్‌లోకి తిప్పాపూర్ సర్జిపూల్ నుంచి నీటిని విడుదల చేశారు.
![అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీటి విడుదల release-of-water-into-ananthagiri-reservoir-as-part-of-kaleshwaram-project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6369799-thumbnail-3x2-water.jpg)
అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీటి విడుదల
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరాం, సలహాదారుడు పెంటారెడ్డి, ఎస్ఈ ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతగిరి పరిధిలోని రైతులు నీటి విడుదలపై హర్షం వ్యక్తం చేశారు.
అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీటి విడుదల
ఇవీ చూడండి:తెలంగాణలో కరోనా లేదు: ఈటల