20 రోజుల రాజన్న ఆదాయం ఎంతంటే..? - Rajanna Temple Latest News
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. స్వామివారికి 1.34 కోట్ల నగదు, 410 గ్రాముల బంగారం, 9.52 కిలో గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయి.
20 రోజుల రాజన్న ఆదాయం ఎంతంటే..?
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో 20 రోజుల హుండీ లెక్కింపును నిర్వహించారు. దీనిలో ఆదాయం 1.34 కోట్ల నగదు రాగా... 410 గ్రాముల బంగారం, 9.52 కిలో గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపుల్లో శివశక్తి సేవ సమితితో పాటు.. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.