ఎన్నికలు వస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అభివృద్ధి పథకాలు గుర్తుకు వస్తాయని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహాక అధక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పురపాలక ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్ షో నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి.. మర్చిపోయారని విమర్శించారు.
ఈచ్ వన్-డ్రింక్ వన్‌తో కేసీఆర్ ముందుకెళ్తున్నారు: పొన్నం - vemulawada latest news
ఎన్నికలు వస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అభివృద్ధి పథకాలు గుర్తుకు వస్తాయని పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో డ్రింక్వన్ పథకంతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈచ్ వన్-డ్రింక్ వన్‌తో కేసీఆర్ ముందుకెళ్తున్నారు: పొన్నం