సిరిసిల్ల కలెక్టరేట్లో జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు - sardar vallabhbhai patel birth anniversary celebrations in sircilla
దేశ సమగ్రతను కాపాడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు.
సిరిసిల్లలో జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పటేల్ విగ్రహానికి కలెక్టర్ కృష్ణ భాస్కర్ పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులతో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమగ్రతను కాపాడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : 'ఆమ్రపాలి బంగ్లాలో దెయ్యం'... రవిబాబు సినిమా