తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయంలో ముస్లిం మహిళ కోడె మొక్కులు - Vemulawada Rajanna Temple Latest News

వేములవాడ రాజన్న ఆలయాన్ని ముస్లిం మహిళ దర్శించుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు తీర్చుకుని మతసామరస్యాన్ని చాటుకున్నారు.

రాజన్న ఆలయంలో ముస్లిం మహిళ కోడె మొక్కులు
రాజన్న ఆలయంలో ముస్లిం మహిళ కోడె మొక్కులు

By

Published : Jan 27, 2021, 10:14 AM IST

వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మొక్కులు ప్రత్యేకం. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి కోడె మొక్కులు చెల్లిస్తుంటారు. ఆలయంలో ఒక దర్గా కూడా ఉండటంతో మతాలకు అతీతంగా భక్తులు వస్తుంటారు.

ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఓ ముస్లిం మహిళ కోడె మొక్కులు తీర్చుకుని మతసామరస్యాన్ని చాటుకున్నారు.

రాజన్న ఆలయంలో ముస్లిం మహిళ కోడె మొక్కులు

ABOUT THE AUTHOR

...view details