ఇవీ చూడండి:శ్రీ వైకుంఠపురంలో.. వైకుంఠ ఏకాదశి సందడి.!
వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల కోలాహలం - సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా సాగాయి. తెల్లవారుజామునుంచే స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
వేములావాడలో ముక్కోటి ఏకాదశి వేడుకలు