తెలంగాణ

telangana

ETV Bharat / state

దత్తాత్రేయ స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ - sunke ravi news

మధ్యమానేరు జలాశయ ద్వీపంలోని దత్తాత్రేయ స్వామిని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దర్శించుకున్నారు. రాష్ట్రంలో పురాతన క్షేత్రంగా పేరుపొందిన ఈ ఆలయ అభివృద్ధికి, పర్యాటక ప్రదేశం కోసం బోటు సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

MLA Sunke Ravishankar visited Dattatreya Swamy
దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

By

Published : Dec 30, 2020, 6:14 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మధ్యమానేరు జలాశయ ద్వీపంలోని దత్తాత్రేయ స్వామిని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బోటులో వెళ్లి దర్శించుకున్నారు. స్వయంభూ దత్తాత్రేయ స్వామి 40వ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో పురాతన క్షేత్రంగా పేరుపొందిందని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి, పర్యాటక ప్రదేశం కోసం బోటు సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రైతుల సంఘాల నేతలతో కేంద్రం చర్చలు

ABOUT THE AUTHOR

...view details