రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్