సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై తెరాస నేత ఉప్పల శ్రీనివాస్ నిర్మించిన రైజ్ ఆఫ్ సిరిసిల్ల డాక్యుమెంటరీని రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం విడుదల చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మహబూబాద్ ఎంపీ కవిత, తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల డాక్యుమెంటరీని విడుదల చేసిన మంత్రి - Documentary release on Sirisilla constituency development
తెరాస నేత ఉప్పల శ్రీనివాస్ నిర్మించిన రైజ్ ఆఫ్ సిరిసిల్ల డాక్యుమెంటరీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం విడుదల చేశారు. రాష్ట్రంలోని సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ డాక్యుమెంటరీని చిత్రీకరించారు.
సిరిసిల్ల డాక్యుమెంటరీని రీలిజ్ చేసిన మంత్రి
సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ డాక్యుమెంటరీకి పూర్ణ చందర్ దర్శకత్వం వహించారు.
ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్
Last Updated : Aug 2, 2020, 12:45 PM IST