రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తొలుత పాత బస్టాండ్‌లో గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పట్టణంలో పర్యటించారు.
ktr: అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి కేటీఆర్ - తెలంగాణ వార్తలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో గల అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. కలెక్టరెట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో పర్యటించారు.

మంత్రి కేటీఆర్, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జిల్లాలోని ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. కలెక్టరేట్ ఎదుట వాహనాలు నిలిపివేయడంతో ప్రయాణికులు సుమారు అరగంటపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి:KCR: గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి