సిరిసిల్లలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి కేటీఆర్... జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని సాధించుకుని ఆరేళ్లు పూర్తైయిందని... అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు పోవాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ - Minister KTR AT Telangana Formation Day CELEBRATIONS
సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి... జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్