తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్ల జిల్లాలో హరితహారం.. మొక్కలు నాటిన కేటీఆర్‌, పోచారం - హరితహారం

రాష్ట్రంలో ఆరోవిడత హరితహారం జోరుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సభాపతి పోచారం, మంత్రి కేటీఆర్​ రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొక్కలు నాటారు.

minister ktr and speaker pocharam tour in siricilla district
సిరిసిల్ల జిల్లాలో హరితహారం: మొక్కలు నాటిన పోచారం, కేటీఆర్‌

By

Published : Jun 26, 2020, 12:13 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సభాపతి పోచారం, మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఆవునూరు వద్ద మానేరు పరివాహక ప్రాంతంలో సభాపతి పోచారం, కేటీఆర్​ మొక్కలు నాటారు. మధ్యాహ్నం వెంకటాపూర్​ స్పేస్​ పార్క్​కు శంఖుస్థాపన చేయనున్నారు.

సిరిసిల్ల జిల్లాలో హరితహారం.. మొక్కలు నాటిన కేటీఆర్‌, పోచారం

ABOUT THE AUTHOR

...view details