రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. స్వగ్రామంలో ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని.. మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన మంత్రి కొప్పుల - ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్
ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్ స్వగ్రామం కొదురుపాకలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జరుగుతోన్న కార్యక్రమంలో పాల్గొని.. మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన మంత్రి కొప్పుల
ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కొప్పుల కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను గ్రామాల్లో విస్తృతంగా చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.