రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి రాష్ట్ర దేవాదాయశాఖ, తితిదే తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయశాఖ, తితిదే తరఫున రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు.
రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తితిదే అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:మనతోనే మహేశ్వరుడు.. మనలోనే నీలకంఠుడు!