మాస శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు చేపట్టారు.
మాస శివరాత్రి సందర్భంగా రాజన్నకు మహాలింగార్చన - vemulawada temple news
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రంపూట కళ్యాణమండపంలో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించారు.
maha lingarchana in vemulawada temple
సాయంత్రం కళ్యాణమండపంలో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించారు. మట్టితో తయారు చేసిన 366 చిరు లింగాలను లింగాకారంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.